Thursday, August 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రెస్ క్లబ్ అధ్యక్షునికి ఎమ్మెల్యే కుమార్తె పెండ్లిపత్రిక అందజేత

ప్రెస్ క్లబ్ అధ్యక్షునికి ఎమ్మెల్యే కుమార్తె పెండ్లిపత్రిక అందజేత

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీ కాంతారావు కుమార్తె జోనిటా వివాహ శుభలేఖను గురువారం కాంగ్రెస్ పార్టీ మద్నూర్ టౌన్ అధ్యక్షులు బండివార్ గోపి ఎమ్మెల్యే ఆహ్వానం మేరకు మద్నూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సందూర్ వార్ హనుమాన్లకు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు మాట్లాడుతూ.. మద్నూర్ మండల ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, విలేకరులందరూ ఎమ్మెల్యే కుమార్తె వివాహ వేడుకకు హాజరు కావాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -