Friday, August 14, 2026
E-PAPER
Homeజిల్లాలుజాతీయ పక్షిని రక్షించిన ఫారెస్ట్ అధికారులు 

జాతీయ పక్షిని రక్షించిన ఫారెస్ట్ అధికారులు 

- Advertisement -

నవతెలంగాణ   ఆర్మూర్:  రోడ్డుపై ప్రమాదానికి గురైన జాతీయ పక్షి నెమలిని  ఆర్మూర్ ఫారెస్ట్ రేంజ్ అధికారులు రక్షించినారు. వేల్పూర్ మండలంలోని లక్కోర గ్రామ రహదారిపై శుక్రవారం నెమలి ప్రమాదానికి గురికాగా,స్థానికులు సమాచారం అందించారు. దీంతో ఎఫ్ఆర్ఓ బి.ఆరుణ్ కుమార్, డిప్యూటీ ఎఫ్ ఆర్ ఓ శ్రీదేవి, ఫారెస్టు కార్యాలయానికి తీసుకొచ్చి చికిత్స అందించినారు. వీరితోపాటు, ఎఫ్ఆర్ఓ కార్యాలయ సిబ్బంది, డ్రైవర్ సాజిద్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -