Friday, August 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పీఆర్టీయూ మండలాధ్యక్షునిగా వేల్పూర్ శ్రీనివాస్

పీఆర్టీయూ మండలాధ్యక్షునిగా వేల్పూర్ శ్రీనివాస్

- Advertisement -

నవతెలంగాణ-బాల్కొండ
బాల్కొండ మండల పీఆర్టీయూ ఎన్నికలలో మండల అధ్యక్షునిగా వేల్పూర్ శ్రీనివాస్ శుక్రవారం ఎన్నికయ్యారు. వేల్పూర్ శ్రీనివాస్ పీఆర్టీయూ అధ్యక్షునిగా నాలుగో సారి ఎన్నిక కావడం విశేషం. ఈ ఎన్నికలలో ప్రధాన కార్యదర్శిగా ఉప్పల నటరాజ్,అసోసియేట్ అధ్యక్షులుగా వై. సదానందం,కె. విద్య, ఉపాధ్యక్షులుగా తౌటు మధుసూదన్, కె. మురళి,ఎన్. ఉమారాణి,ఆర్.కృపాని ,కార్యదర్శులుగా బి.శ్రీనివాస్ గౌడ్, రాస రవి,విజయలక్ష్మి,ఏ.శోభ సహా మొత్తం 12 మంది ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పలువురు పి ఆర్ టి యు సభ్యులను ఘనంగా సన్మానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -