Saturday, August 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలులెఫ్టినెంట్ కల్నల్వెంకట్ రెడ్డిగా వెంకీ

లెఫ్టినెంట్ కల్నల్వెంకట్ రెడ్డిగా వెంకీ

- Advertisement -

హీరోలు వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్, దర్శ కుడు అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న వినో దాత్మక చిత్రం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. ఇండస్ట్రీలో వెంకటేష్ 40 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ ఆయన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో వెంకటేష్ పాత్రను లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా పరిచయం చేశారు. వెంకటేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా, కళ్యాణ్ రామ్‌కు జోడీగా కృతి శెట్టి కనిపించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -