- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మండలంలోని షేకాపూర్ గ్రామంలో మంగళవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనారిటీ అధ్యక్షులు అజీమ్ లాల జన్మదిన వేడుకలు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ జన్మ దిన వేడుకలకు మద్నూర్ సింగిల్ విండో మాజీ చైర్మన్ కొండ గంగాధర్ హాజరయ్యారు , శాలువా పూలమాలలతో సత్కరించి స్వీట్లు పంచి పెట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో టపాకాయలు కాలుస్తూ పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు గంగాధర్ మైనార్టీ పెద్దలు యువకులు, చిన్నారులు పాల్గొన్నారు
- Advertisement -



