Friday, August 21, 2026
E-PAPER
Homeబీజినెస్రాఖీలు, బహుమతులు, ఇంకా మరెన్నో – Amazon.in పై రక్షా బంధన్ కోసం మీ వన్-స్టాప్...

రాఖీలు, బహుమతులు, ఇంకా మరెన్నో – Amazon.in పై రక్షా బంధన్ కోసం మీ వన్-స్టాప్ గమ్యం

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: అమెజాన్.ఇన్ రక్షా బంధన్ సందర్భంగా ప్రత్యేక స్టోర్‌ను ప్రారంభించింది. ఇందులో ₹19 నుండి ప్రారంభమయ్యే 500కు పైగా డిజైనర్, స్మార్ట్ రాఖీలు, ₹99 నుండి లభించే స్వీట్లు, బహుమతులు మరియు ₹1 కే రోలీ చావల్ కాంబో అందుబాటులో ఉన్నాయి. ప్రైమ్ సభ్యులు ఉచిత వేగవంతమైన డెలివరీతో పాటు 2 లక్షలకు పైగా ఉత్పత్తులపై అదనంగా 5% ఆదా చేసుకోవచ్చు. అలాగే ‘అమెజాన్ నౌ’ ద్వారా కొన్ని నగరాల్లో నిమిషాల వ్యవధిలోనే ఉత్పత్తులను డెలివరీ చేస్తున్నారు.
ఈ పండుగ షాపింగ్‌ను సులభతరం చేసేందుకు ‘రఫూస్’ (Rufus) ప్రాంప్ట్ సిఫార్సులు, ‘లెన్స్ AI’ ఫోటో సెర్చ్, ధరల ట్రాకింగ్, AI రివ్యూ హైలైట్స్ వంటి AI ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. దీంతో పాటు స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, హెడ్‌ఫోన్‌లపై 40% నుండి 60% వరకు ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -