Saturday, August 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రంగులు మార్చేది కాంగ్రెస్ నాయకులు

రంగులు మార్చేది కాంగ్రెస్ నాయకులు

- Advertisement -

బీఆర్ఎస్ నాయకుల ఆరోపణ
నవతెలంగాణ – మల్హర్ రావు

ఉలిక్కి పడి రంగులు మార్చేది కాంగ్రెస్ నాయకులేని బీఆర్ఎస్ మండల నాయకులు ఆరోపించారు. శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నిక్షల ముందు మేనిపేస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాధారణతో కాకుండా డబ్బులతో ఎరతో గెలిచారని ఆరోపించారు. నాయకుల మెప్పుకోసం కాదు.. నిరుపేద ప్రజల కోసం పని చేయాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తున్న తమ నాయకుడు పుట్టపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై తీవ్రంగా ఖండించారు. నీకారసైన బహుజనవాది, నిజాయితీగల అంబేద్కర్ వారసుడు నాయిడుకు పుట్టన్నారు. నిరాదరమైన ఆరోపణలు చెస్తే ఉరుకోమన్నారు. ఈ కార్యక్రమంలో లావుడ్యా శ్రీనివాస్, ముత్యాల రాంబాబు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -