- Advertisement -
నవతెలంగాణ-రాజోలి
రాజోలి మండల పరిధిలోని తుమ్మెల గ్రామంలో సర్పంచ్ అడివప్ప మంగళవారం వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన పంచాయతీ కార్యదర్శి రఘు, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటి వాటిని రక్షించాలని సూచించారు.
- Advertisement -



