Tuesday, August 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లెంకలపల్లిలో వన మహోత్సవం 

లెంకలపల్లిలో వన మహోత్సవం 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ 
మండలంలోని లెంకలపల్లి గ్రామంలోని బీసీ హౌసింగ్ ఏరియాలో‌ మంగళవారం ఎంపీడీవో జి సి మున్నయ్య, గ్రామ సర్పంచ్ అయితగోని పద్మ వెంకటయ్య గౌడ్ ఆధ్వర్యంలో “వన మహోత్సవం” కార్యక్రమాన్ని నిర్వహించి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మేతరి శంకర్, ఏపీవో జయరాజు, పంచాయతీ కార్యదర్శి విజయ్ కుమార్, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఏర్పుల యాదయ్య, బురుకుల లక్ష్మయ్య, చాపల గణేష్, తిరుమణి యాదయ్య, ఐతగోని యాదయ్య, మద్ది బక్కయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -