నవతెలంగాణ – తొగుట
వివాహ వేడుకలకు హాజరైన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ వంటెరు యాదవ రెడ్డితో కలిసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మండలం చందాపూర్ గ్రామానికి చెందిన బొడ్డు రజిత – స్వామి యాదవ్ దంపతుల కుమార్తె వైష్ణవి – పవన్ కళ్యాణ్‌ల వివాహ మహో త్సవం గజ్వేల్‌లోని ప్రజ్ఞా గార్డెన్స్‌లో ఘనంగా జరి గింది. ఈ వివాహ వేడుకకు హాజరైన దుబ్బాక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నూతన వధూవరులను ఆశీర్వ దించారు. సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు జీడి పల్లి రాంరెడ్డి, సర్పంచులు చంద లావణ్య స్వామి, బక్క కనకయ్య, మల్లన్న సాగర్ ముంపు గ్రామం లక్ష్మా పూర్ మాజీ సర్పంచ్ కొలి చల్మ స్వామి, గ్రామ పార్టీ అధ్యక్షులు జనగామ సుభాష్ గౌడ్, బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తు లు తదితరులు పాల్గొన్నారు.
వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



