Wednesday, August 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ 

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ 

- Advertisement -

నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని రావిరాల గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ శ్రీరామ సత్యనారాయణ కుమారుడు శ్రీరామ్ అజయ్ కుమార్ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించినట్లు మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోత్ కవిత తెలిపారు. గురువారం వారికి నూతన వస్తువులను అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని మునిగలవీడు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త సందు యాకయ్య ను పెళ్లి కొడుకు చేస్తున్న సందర్భంగా వారికి కూడా నూతన వస్త్రాలు అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వీరిని ఆశీర్వదించారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు ఆకుల జగ్గయ్య ,నల్లని నవీన్ రావు , నల్లని ప్రవీణ్ రావు ,స్వర్గం రఘు యాదవ్ , రాజు నాయక్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -