Sunday, August 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు రాఖీ కట్టిన కౌన్సిలర్ 

మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు రాఖీ కట్టిన కౌన్సిలర్ 

- Advertisement -

నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ 
రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ కు శుక్రవారం తన నివాసంలో  హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ వాల సుప్రజా నవీన్  రాఖీ కట్టారు. ఈ సందర్భంగా సోదర సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ విశిష్టతను గుర్తుచేసుకుంటూ, సుప్రజా నవీన్ కు మాజీ ఎమ్మెల్యే  సతీష్ కుమార్  రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -