- Advertisement -
ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సుదర్శన్‌రెడ్డి
నవతెలంగాణకు 11వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు అందులోని లోటుపాట్లపై సూచన ప్రాయంగా ప్రభుత్వం దృష్టికి తెచ్చేలా నవతెలంగాణ ప్రత్యేక కథనాలు ప్రచురిస్తుంది. నిస్వార్థంగా ప్రజలకు ఉపయోగపడే కథనాలను అందిస్తున్నది. విద్య, వైద్యం సాగునీటి రంగాలతో పాటు వివిధ రంగాల వారీగా ప్రత్యేక కథనాలు రాస్తున్న నవతెలంగాణ దినపత్రిక విలేకరులకు, సిబ్బందికి, పాఠకులకు, ప్రకటనకర్తలకు 11వ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
- Advertisement -



