Friday, September 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‌కల్లెపు వెంకటయ్యకు సీపీఐ(ఎం) నేతల పరామర్శ

‌కల్లెపు వెంకటయ్యకు సీపీఐ(ఎం) నేతల పరామర్శ

- Advertisement -

నర్సంపేట మండలం అశోక నగరంలో సీపీఐ(ఎం) రాష్ట్ర మాజీ కార్యదర్శివర్గ సభ్యులు, ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా పూర్వ కార్యదర్శి కల్లెపు వెంకటయ్యను పరామర్శిస్తున్న సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.నాగయ్య, నర్సంపేట టౌన్‌ ‌కార్యదర్శి శ్రీధర్‌, రూరల్‌ ‌కార్యదర్శి కుమారస్వామి. వెంకటయ్య అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొంది ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -