Saturday, August 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్సై కరుణాకర్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు 

ఎస్సై కరుణాకర్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు 

- Advertisement -

మేచరాజుపల్లి గ్రామ ఉప సర్పంచ్ తాళ్లపల్లి వెంకన్న గౌడ్ 
నవతెలంగాణ-నెల్లికుదురు 

మండలంలోని నూతనంగా వీధిలో చేరిన ఎస్సై గంగారపు కరుణాకర్ ను మర్యాదపూర్వకంగా కలిసి శనివారం శాలువాతో ఘనంగా సత్కరించినట్లు మేచరాజు పల్లి గ్రామ ఉప సర్పంచ్ తాళ్లపల్లి వెంకన్న గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా గ్రామ అభివృద్ధికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని మర్యాదపూర్ కలిసి శుభాకాంక్షలు తెలిపామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దారావత్ సేవాలాల్ కోటగిరి గుంశాలి కోటగిరి అశోక్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -