నవతెలంగాణ-హైదరాబాద్: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా రచించబడిన ఆత్మకథ పుస్తకంపై బిగ్ అప్ డేట్ వచ్చింది. ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ను హార్పర్‌కాలిన్స్ ఇండియా నవంబర్ 10న ప్రచురించనుంది. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ ఆత్మకథ భారతదేశంలో 2026 నవంబర్ 10న ప్రచురించబడుతుంది. మన కాలంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాజకీయ ఆత్మకథలలో ఒకటైన ‘బిలాంగింగ్’ అత్యంత వ్యక్తిగతమైన కథ. ఇది భారతదేశ ప్రయాణంపై ఒక అరుదైన అంతర్గత దృక్పథాన్ని అందిస్తుంది,” అని హార్పర్‌కాలిన్స్ Xలో రాసింది. కాగా, పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా సదురు పుస్తకాన్ని పబ్లిష్ చేయట్లేదని వెల్లడించిన విషయం తెలిసిందే.
‘బిలాంగింగ్’ పై బిగ్ అప్ డేట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



