Saturday, September 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బ్రిలియంట్ లో ఉపాధ్యాయ దినోత్సవం

బ్రిలియంట్ లో ఉపాధ్యాయ దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలం పెద్దతూండ్ల గ్రామంలోని బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్లో శనివారం ఉపాధ్యాయ దినోత్సవం పాఠశాల కరస్పాండెంట్ వాలా శశిధర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వే పల్లి రాధాకృష్ణ జీవిత చరిత్ర, ఆయన దేశానికి చేసిన సేవలు, అనుభవించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులపై విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -