Saturday, September 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ జూ. కళాశాలలో ఘనంగా టీచర్స్ డే వేడుకలు

ప్రభుత్వ జూ. కళాశాలలో ఘనంగా టీచర్స్ డే వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మండల కేంద్రంలోని శ్రీ సేట్ రాంప్రసాద్ ఇనాని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. టీచర్స్ డే సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించారు. కళాశాల ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులు బహుమానాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -