Sunday, September 6, 2026
E-PAPER
Homeదర్వాజసాహిత్య సమాచారం

సాహిత్య సమాచారం

- Advertisement -

రెండుతరాల కవిసంగమం సీరీస్ -47
ఈ నెల 12న సాయంత్రం 6 గంటలకు శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయం సుల్తాన్ బజార్(రాంకోఠి)లో రెండుతరాల కవిసంగమం సీరీస్ -47 జరుగుతుంది. పాల్గొంటున్న కవులు: కాంచనపల్లి గోవర్ధన్ రాజు, ఫణిమాధవి కన్నోజు, గంగిరెడ్డి విశ్వనాథరెడ్డి, దండు వెంకట్రాములు, స్వప్న కొండమడుగు. – కవిసంగమం

‘మధుర కవి’ మల్లవరపు జాన్ సాహిత్యం పై జాతీయ సదస్సు
ఆంధ్ర లయోల కళాశాల ప్రాచ్యభాషల విభాగం & జానుడి సంయుక్త ఆధ్యర్యంలో “మల్లవరపు జాన్ – సాహిత్య సమాలోచన” ( జాతీయ సదస్సు) విజయవాడలో లయోల కళాశాల, బిషప్ ముమ్మడి సెమార్ హాల్లో సెప్టెంబర్ 10,11 తేదీలలో ఉదయం 10 గం నుండి సాయంత్రం 4 గం . జరుగుతుంది. ఈ సభలో ఫా. డా. ఎస్. మెక్కీయోర్, పి. త్రివిక్రమ రావు, ఆచార్య కోయి కోటేశ్వర రావు, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య విస్తాలిశంకర రావు, డాక్టర్ నూకతోటి రవి కుమార్, మల్లవరపు ప్రభాకర రావు, ఆచార్య ఈ. మాధవి, డా. గుమ్మ సాంబశివరావు, డా. వై. విజ యానందరాజు, డా. కోలా శేఖర్ పాల్గొంటారు.
డాక్టర్ కోలా శేఖర్, జాతీయ సదస్సు కన్వీనర్

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -