Tuesday, September 8, 2026
E-PAPER
Homeహైదరాబాద్ఓయూలో 85వ స్నాతకోత్సవం..జీ.లక్ష్మణ్, పొతనలకు Ph.D పట్టాలు

ఓయూలో 85వ స్నాతకోత్సవం..జీ.లక్ష్మణ్, పొతనలకు Ph.D పట్టాలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ)లో మంగళవారం 85వ స్నాతకోత్సవం వైభవంగా జరిగింది. వివిధ అంశాలపై పరిశోధన చేసిన స్కాలర్లలకు వర్సిటీ ప్రధానాచార్యులు, రాష్ట్ర గవర్నర్ శివ ప్రసాద్ శుక్లా పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా చరిత్ర విభాగంలో నల్గొండ జిల్లాకు చెందిన గుర్రం లక్ష్మణ్, కామారెడ్డి జిల్లాకు చెందిన వీసంపల్లి పొతన పీహెచ్.డీ పట్టాలను అందుకున్నారు. ఈ సందర్భంగా వారిని ఆచార్యులు, కుటుంబసభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -