Wednesday, April 22, 2026
E-PAPER
Homeజిల్లాలుమంత్రి సీత‌క్క మేఘాల‌య‌లో ప‌ర్య‌ట‌న‌

మంత్రి సీత‌క్క మేఘాల‌య‌లో ప‌ర్య‌ట‌న‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: నేటి నుంచి మంత్రి సీత‌క్క మేఘాల‌యాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఆ రాష్ట్ర ప్ర‌భుత్వ ఆహ్వానం మేర‌కు స్టేట్ టు స్టేట్ భాగ‌స్వామ్య కార్య‌క్ర‌మంలో భాగంగా ఈ ప‌ర్య‌ట‌న చేప‌ట్టాన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా అంగ‌న్‌వాడీ సేవ‌ల‌ను మ‌రింత బ‌లోపేతం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా మంత్రి సీత‌క్క రెండు రోజులు ఆ రాష్ట్రానికి వెళ్ల‌నున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -