Sunday, September 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిందితుడిపై కేసు.. రిమాండ్ కు తరలింపు 

నిందితుడిపై కేసు.. రిమాండ్ కు తరలింపు 

- Advertisement -

నవతెలంగాణ – మర్రిగూడ 
ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేసి మండలంలోని లెంకలపల్లి గ్రామానికి చెందిన వరికుప్పల మౌనిక మృతికి కారణమైన అదే గ్రామానికి చెందిన ఏర్పుల రాకేష్ అనే యువకుడు ని ఆదివారం అరెస్టు చేసి అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు మర్రిగూడ ఎస్ఐ బి.రాంబాబు తెలిపారు. ఈ నెల 2న మౌనిక ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పాఠకులకు విధితమే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -