మానింగ్ బాఇస్ ఏందమ్మా మోకాలు గట్లబెట్టిండ్రు మీరు గూడ గుడ్ గల్రు లే కాకేమైతరు నెలదినాల్సంధి అన్ని సేక సేక నేర్స్కుండ్రు అవ్వలా తాతల మెప్పు గున్నారు గట్లుండాలి మల్ల మనం ఏటేటికి పెరుగుతుంటాం బుద్ధి కూడా పెరగాలి కదా గిన్ని దినాలు ఏం చేస్తుండ్రు మీ డైరీల రాసుకున్నారు కదా ఈ స్కూల్ ను దర్శినాక మీ సార్లకు టీచర్లకు గా డైరీ ని చూపెట్టాలి మస్తు కూసైతారు వాళ్ళ మెప్పు కూడా కొనొచ్చు 2 తారీకు తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం ఆ రోజు తెలంగాణ ఏర్పాటైన రోజు వాటి గురించి మనం చక్కగా మాట్లాడుకున్నాం తెలంగాణలో ఉన్న 33 జిల్లాలు వాటి గురించి వాటి గొప్పతనం గురించి ఆ జిల్లాలో పండే పంటల గురించి జరుపుకునే పండుగల గురించి చేసుకునే పిండి వంటల గురించి అందరూ బానే మాట్లాడారు కానీ జగదీష్ మాలిక్ కొంచెం తడబరిండ్రు మద్దెల మధ్యలో గుటికీలు మింగింద్రు రోజు మా చదువుతుంటే నేర్స్తుంటే వస్తాయి అలవాటయితే భయం పోయి మంచిగా మాట్లాడుతారు. ఐదో తారీకు నాడు పర్యావరణ దినం కూడా మంచిగానే అయింది నాందేడ్ ధన మొక్కలు ఎందుకు నార్పించిన నాటిపించిన అంటే కండ్ల మీద పెట్టుకొని పడుకుంటే కండ్లు సపై మంటలు మస్కలు తక్కువ అయితే గుడ్ మా కాయలు కిరణ్ ముక్కల లెక్కనే సల్వాన్ ఇస్తే అన్నట్టు బయట బయటకి వెళ్ళినప్పుడు ఉల్లిపాయ దగ్గర పెట్టుకొ గోరుతోని గిల్లి వాసన చూడాలి మందారం తులసి గారికి కూడా పెంచాలి అది గరికను గడ్డి అనుకోని వేస్ట్ చేయరాదు ఒకరోజు రాజుగారు వేటకించి పూట పూట కుండ్లమ్మ గరిక పచ్చడి చేసి పెట్టింది అది చూసి రాజుగారు మెచ్చుకొని వరాలు ఇచ్చాడు గంకే గర్కను 6 చేయొద్దు చదివేటప్పుడు బలవంతంగా చదవకూడదు కండ్లు ఎర్రగా అయితే మధ్య మధ్యలో ఆకుపచ్చ ఆకులు చూడాలి ఆకుపచ్చదనం కండ్లకే సల్వనిస్తుందట ఈ స్కూల్లో తెరుస్తుండ్రు కదా అన్ని పుస్తకాలు సంచిలో పెట్టండి సాద్వినరు ఇస్కూళ్ళు తెరిచినాక చదువుకునేవి సాన ఉంటాయి గదా హౌంవర్కులు ఇస్కూల్లో తెరిచినాక డౌట్లుఉంటే అడగాలి సికాయత్తులు చేస్తే మంచిది. ఈ సంవత్సరం సార్లతోని సికాయత్తులు ఉండకూడదు ఏ రోజు హౌమ్వర్క్ ఆరోజే చేయాలి సికాయత్తులు ఉండొద్దు చెప్తున్నా ఇస్కూళ్ళు తెరిచినాక సాయంత్రం ఈడ తోల్తానాడుగదు మొదలైతై కదా ఈ రెండు మూడు రోజులు చదువుండ్రి సార్లకి కట్టడం కాదు ఏమంటున్న.
– గంగరాజ పద్మజ, 9247751121
తెలంగాణ పిల్లలు అన్నిట్ల హుషారు
- Advertisement -
- Advertisement -