ప్రధాన కార్యదర్శిగా తిప్పారపు మల్లేశం నియమాకం 

నవతెలంగాణ – బెజ్జంకి 

మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పాపన్నపల్లేకు చెందిన తిప్పారపు మల్లేశం నియమాకమైయ్యారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి అధేశానుసారం గురువారం మండల కేంద్రంలో మండలాధ్యక్షుడు రత్నాకర్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి మల్లేశంకు నియమాకపత్రం అందజేశారు. తనపై నమ్మకంతో నియమాకానికి సహకరించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి,మండల కాంగ్రెస్ నాయకులకు మల్లేశం కృతజ్ఞతలు తెలిపారు.మంకాల ప్రవీన్, బండిపెల్లి రాజు,మాజీ ఉప సర్పంచ్ బండి వేణు యాదవ్,జెల్ల ప్రభాకర్,ఇస్కిల్ల ఐలయ్య, బోనగిరి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love