- Advertisement -
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ : సిద్దిపేట జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన హైమవతి ఆదివారం హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రి పోన్నం ప్రభాకర్ కు మొక్కను అందించారు. అనంతరం మంత్రి శాలువాతో కలెక్టర్ ను సన్మానించారు.
- Advertisement -