
మండల కేంద్రంలో బుద్ధ విహార్ ఏర్పాటుకు స్థలం కేటాయిచాలని తహసిల్ యందు తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డికి గురువారం స్థానికులు వినతిపత్రం అందజేశారు.స్వేచ్ఛ,సమానత్వం,సోదరభావం బోధించిన బుద్ధుడి వారసత్వాన్ని కొనసాగించేల కృషి చేయాలని లింగాల సురేష్,బాబు,అంజి, కొమురయ్య తహసిల్దారును కోరారు.