నవతెలంగాణ – ఆర్మూర్ :ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ ఫౌండేషన్ కార్యాలయంలో గురువారం మున్సిపల్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మద్దికుంట శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు. పాఠశాలకు మౌలిక వసతులు ఫ్యాన్ లు,ట్యూబ్ లైట్స్ కొన్ని కొరత ఉన్నాయని వాటిని ఈ ఆర్ ఫౌండేషన్ తరపున సమకూర్చాలని వినతి పత్రం ఫౌండేషన్ చైర్మన్ అందచేశారు.
ఫౌండేషన్ చైర్మన్ తండ్రి రామదాసు స్వయాన ఉపాధ్యాయులు వారి శిష్యులo అని, ప సహాయ కార్యక్రమాలు చేయడం మాకు ఆనందంగా ఉందని, ఫౌండేషన్ కార్యక్రమాలు సోషియల్ మీడియాలో గమనిస్తున్నామని చాల బాగున్నాయి అని కొనసాగాలని వారు ఆకాంక్షించారు, ఈ కార్యక్రమంలో ,ఉపాధ్యాయులు వెంకటరమణ చారి,రాజకుమార్, దొండి లక్మన్,బద్రి లక్మన్,ఫౌండేషన్ సభ్యులు అర్గుల్ సురేష్,రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మౌలిక వసతుల కల్పనకై కృషి చేస్తా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES