Friday, July 4, 2025
E-PAPER
Homeజిల్లాలువిద్యార్థినులకు సైకిళ్ళు పంపిణీ.. 

విద్యార్థినులకు సైకిళ్ళు పంపిణీ.. 

- Advertisement -

నవతెలంగాణ – వలిగొండ రూరల్
మండలంలోని అరూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జంగారెడ్డిపల్లికి చెందిన విద్యార్థినులకు విశ్రాంత ఉపాధ్యాయులు బుస్స శంకరయ్య వారి కుమారులు రమేష్, నాగరాజుల సౌజన్యంతో  జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ చేతుల మీదుగా గురువారం సైకిల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  మండల విద్యాధికారి సుంకోజు భాస్కర్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు  విజయలక్ష్మి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజబాబు, చిలకమర్రి విష్ణుమూర్తి, లత, ఆనంద్ ప్రసాద్, వీరస్వామి, శ్రవణ్, శ్రీదేవి, మంజుల, నస్రీన్ బిక్షపతి, వేలంగిని, గంజి చండీదాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -