Tuesday, July 8, 2025
E-PAPER
Homeజిల్లాలుత్రిబుల్ ఐటీలో సీటు సాధించిన రంగంపేట విద్యార్థిని

త్రిబుల్ ఐటీలో సీటు సాధించిన రంగంపేట విద్యార్థిని

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి : మండలంలోని రంగంపేట గ్రామానికి చెందిన చెట్టుకూరి మేధ 10వ తరగతిలో 581 మార్కులు సాధించి, బాసర త్రిబుల్ ఐటీలో సీటు దక్కించుకుంది. దీంతో విద్యార్థిని తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు బాలిక తలిదండ్రులను, బాలికను సోమవారం అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -