- Advertisement -
నవతెలంగాణ-కొత్తగూడ
యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. తెల్లవారుజామునే రైతులు వ్యవసాయ సహకార సంఘం సొసైటీ వద్దకు వచ్చి తమ గుర్తింపు కార్డులను లైన్‌లో ఉంచి యూరియా కోసం పడిగాపులు కాస్తున్న ఈ దృశ్యం.. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి గ్రామంలోనిది.
- Advertisement -