- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాదు నగరంలోని వివేకానంద కాలనీలో శ్రీ కార్యసిద్ధి రేణుక ఎల్లమ్మ స్వయంభు మనసాదేవి మందిరములో బోనాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మెన్ గుజ్జ రాజేశ్వరి ఆద్వర్యంలో మహిళలు అమ్మవారికి ఒడిబియ్యాలు సమర్పించి బోనాలు తీశారు. ఈ కార్యక్రమంలో మందిర కమిటీ సభ్యులు విజయ. లక్ష్మి, సరస్వతి, భూలక్ష్మి, గౌరమ్మ, కాలనీవాసులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -