Monday, June 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జనగణనలో అధికారులకు ప్రజలు సమాచారం ఇవ్వాలి.

జనగణనలో అధికారులకు ప్రజలు సమాచారం ఇవ్వాలి.

- Advertisement -

పెద్దతూoడ్ల సర్పంచ్ బండారి నర్సింగం
నవ తెలంగాణ-మల్హర్ రావు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనగణనను మండలంలోని పెద్దతూoడ్ల గ్రామంలో సర్పంచ్ బండారి నర్సింగం సోమవారం జనగణన నిర్వహించడానికి వచ్చిన అధికారులతో కలిసి ప్రారంభించారు.అధికారులు అడిగిన సమాచారం క్లుప్తంగా చెప్పాలని ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాళ్ళ రవీందర్,పంచాయతీ కార్యదర్శి పెంచాల సతీష్,వార్డు సభ్యులు జంబోజు సంధ్యారాణి-రవిందర్,కేశవ్,బియ్యని కుమార్,జక్కుల రమేష్,వెంకటేష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -