నవతెలంగాణ – గోవిందరావుపేట
మంత్రి సీతక్క కుమారుడు రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కుంజ సూర్య జన్మదిన వేడుకలు శనివారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింతా క్రాంతి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి సూర్య జన్మదిన వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించగా. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ విచ్చేసి కేక్ కట్ చేసి, టపాకాసులు కాల్చి సూర్య అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కార్మిక శాఖ అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి జెట్టి సోమయ్య,వర్కింగ్ ప్రెసిడెంట్ రాసపుత్ సీతారాం నాయక్, జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి మాజీ ఎంపీటీసీ గుండెబోయిన నాగలక్ష్మి అనిల్ యాదవ్, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మద్దలి నాగమణి, బీసీ సేల్ మండల నాయకులు కడబోయిన రవి,నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గొంది కిరణ్, మండల యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జక్కు రణదీప్ గౌడ్,యూత్ కాంగ్రెస్ నాయకులు,గాజుల కిరణ్, సురేష్, చింతపండు లక్ష్మీ నారాయణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ కమిటీ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు మరియు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు …
మంత్రి సీతక్క కుమారుడు సూర్య జన్మదిన వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES