- Advertisement -
సంజరు కుమార్ శ్రీవాస్తవతో సీఎస్ చర్చ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజరు కుమార్ శ్రీవాస్తవతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు చర్చించారు. గురువారం హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎస్‌ను సంజరు కుమార్ శ్రీవాస్తవ కలిశారు. అనంతరం వారిద్దరు రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి సంబంధించి చేపట్టిన పనుల పురోగతిని విశ్లేషించారు.
- Advertisement -