Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్వివాహ వేడుకలకు హాజరైన శ్రీనుబాబు

వివాహ వేడుకలకు హాజరైన శ్రీనుబాబు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఎడ్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వావిలాల బాపు కుమార్తె వివాహ ముస్తాబు వేడుకలు శుక్రవారం నిర్వహించారు. ఈ వేడుకల్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు హాజరై పెళ్లి కూతురును ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం చైర్మన్ కోట రాజబాబు, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం రాష్ట్ర కౌన్సిల్ దండు రమేష్,కాటారం మాజీ ఎంపిపి పంథకాని సమ్మయ్య,కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు గడ్డం క్రాoతి,జనగామ లక్ష్మీ రాజం,కుంట సదానందం పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img