- Advertisement -
నవతెలంగాణ-నిజాంసాగర్
నిజాంసాగర్ మండలంలోని దాబా హోటళ్ల లో ఎలాంటి అనుమతి లేకుండా మద్యం తాగడానికి అనుమతిస్తున్నారని నేపథ్యంలో నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాగి గ్రిల్స్, బేడిల మైసమ్మ, భవాని దాబా హోటళ్ల నిర్వాహకులపై కేసు నమోదు చేయడం జరిగిందని నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ తెలిపారు.
- Advertisement -