Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కృత్రిమ మేధా ల్యాబ్ ప్రారంభించిన డీఈఓ రాజు

కృత్రిమ మేధా ల్యాబ్ ప్రారంభించిన డీఈఓ రాజు

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి 
మండల కేంద్రంలోని మండల పరిషత్ పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి కృత్రిమ మేధా ల్యాబ్ ను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 6 ల్యాబ్లను ప్రభుత్వం మంజూరు చేయగా రామారెడ్డి మండల కేంద్రంలో ప్రారంభించామని, 1 వ తరగతి నుండి 5వ తరగతి విద్యార్థులకు గణితశాస్త్రంలో వృద్ధి చెందడానికి విద్యార్థులకు ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఆనంద్ రావు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఆనంద్, ఉపాధ్యాయులు రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img