Thursday, August 14, 2025
EPAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వ్యక్తికి జైలు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వ్యక్తికి జైలు

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒక్కరికి రెండు రోజులు జైలు శిక్ష రూ.200 జరిమానాను సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ టీ. చంద్రశేఖర్ విధించినట్లు కామారెడ్డి పట్టణ ఎస్ హెచ్ ఓ నరహరి తెలిపారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని పెద్దమ్మ గల్లీకి చెందిన కృష్ణా అనే వ్యక్తి మద్యం సేవించి వాహనం నడిపినందున అతనికే శిక్ష వేసినట్లు ఆయన తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad