- Advertisement -
హైదరాబాద్ : బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్‌తో నూతన క్యాంపెయిన్‌ను ప్రారంభించినట్లు సన్‌ఫీస్ట్ డార్క్ ఫాంటసీ తెలిపింది. ఈ క్యాంపెయిన్ రోజువారీ క్షణాలకు ఆనందాన్ని జోడిస్తుందని ఐటిసి ఫుడ్స్ డివిజన్ బిస్కెట్స్ అండ్ కేక్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అలీ హర్రిస్ షేర్ పేర్కొన్నారు. డార్క్ ఫాంటసీ చాకో ఫిల్స్, మోల్టెన్ చాకో, సింగిల్ సర్వ్ ప్యాకేజింగ్‌తో పిల్లలు, ప్రొఫెషనల్స్ టిఫిన్‌లకు ఆహ్లాదకరమైన తీపి అనుభవాన్ని అందిస్తుందన్నారు.
- Advertisement -