- Advertisement -
నవతెలంగాణ – సదాశివ నగర్
తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గం పదవీ కాలాన్ని పొడిగించినందుకు శాసనసభ్యులు మదన్ మోహన్ ను సింగిల్ విండో చైర్మన్ మర్రి సదాశివ రెడ్డి శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలియజేయడ మైనది. అనంతరం ఎమ్మెల్యే సదాశివరెడ్డీ మిఠాయిలు తినిపించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టరు, వైస్ చైర్మన్ పాల్గొన్నారు.
- Advertisement -