Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeసినిమాజనం మాట్లాడుకునే సినిమా అవుతుంది

జనం మాట్లాడుకునే సినిమా అవుతుంది

- Advertisement -

‘సినిమా బండి’ ఫేమ్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ కాండ్రేగుల ‘పరదా’ అనే మరో ఎగ్జైటింగ్‌ ప్రాజెక్ట్‌తో వస్తున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ సిరీస్‌ మేకర్స్‌ రాజ్‌, డికె మద్దతు ఇస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయికగా, దర్శన రాజేంద్రన్‌, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్‌ మక్కువతో కలిసి విజరు డొంకడ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 22న థియేటర్స్‌లో రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్‌ ప్రవీణ్‌ కాండ్రేగుల శనివారం మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు.
ఇది ఫిక్షనల్‌ స్టొరీ. కానీ రియల్‌ లైఫ్‌ ఇన్స్పిరేషన్స్‌ ఉన్నాయి. ఆడవాళ్ళలోనే కాదు మగవాళ్లలో కూడా ఒక పరదా ఉంటుందని ఈ సినిమా ఎక్స్‌ప్లోర్‌ చేస్తుంది. ఈ సినిమా ఒక చర్చకు తావిస్తోంది. జనం మాట్లాడు కునే సినిమా అవుతుంది. తెలుగులో ఇది చాలా స్పెషల్‌ ఫిల్మ్‌ అవుతుంది.
అనుపమ ఈ కథ వినగానే చాలా ఎమోషనల్‌ అయ్యారు. ఇందులో ఆమెను గొప్ప పెర్ఫార్మర్‌గా చూస్తారు. ఇప్పటివరకు చూసిన అనుపమ వేరు, ఈ సినిమాలో చూసే అనుపమ వేరు.
మనాలి, ధర్మశాల ఇలా ఎన్నో అద్భుతమైన లొకేషన్‌లో వందమంది క్రూతో కలిసి ఈ సినిమాని షూట్‌ చేశాము. ఈ సినిమా చూస్తున్నప్పుడు మీకు ప్రతిసారి సర్‌ప్రైజ్‌ ఎలిమెంట్స్‌ వస్తూనే ఉంటాయి. ట్రైలర్‌కి చాలా అద్భుతమైన రెస్పాన్స్‌ ఉంది. ఇండిస్టీలో ఉన్న దాదాపు అందరూ కూడా చాలా పాజిటివ్‌గా రెస్పాండ్‌ అవుతున్నారు. ప్రస్తుతానికి నాకు అన్ని వైపుల నుంచి చాలా పాజిటివ్‌గా ఉంది.
ఈ సినిమాలో ఉన్న ఒక క్యారెక్టర్‌ని దాస్తున్నారని చాలా మంది అడుగుతున్నారు. అవును.. కచ్చితంగా దాస్తున్నాం. అది మీరు సినిమాలోనే చూడాలి (నవ్వుతూ). గోపి సుందర్‌ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశారు. ఆయన ఈ కథ విని చాలా సర్‌ప్రైజ్‌ అయ్యారు. ఆయన మ్యూజిక్‌ ఈ సినిమాకి బిగ్‌ ఎసెట్‌.
సురేష్‌ బాబు సపోర్ట్‌ మర్చిపోలేము. ఆయన సినిమా చూసి ఇంత బిగ్‌ స్కేల్‌ లో ఎలా తీశారని మమ్మల్ని అప్రిషియేట్‌ చేశారు. మంచి కంటెంట్‌ నమ్మి చేసిన సినిమా ఇది. రాజ్‌, డికె మద్దతు ఇస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయికగా, దర్శన రాజేంద్రన్‌, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్‌ మక్కువతో కలిసి విజరు డొంకడ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 22న థియేటర్స్‌లో రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్‌ ప్రవీణ్‌ కాండ్రేగుల శనివారం మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు.
ఇది ఫిక్షనల్‌ స్టొరీ. కానీ రియల్‌ లైఫ్‌ ఇన్స్పిరేషన్స్‌ ఉన్నాయి. ఆడవాళ్ళలోనే కాదు మగవాళ్లలో కూడా ఒక పరదా ఉంటుందని ఈ సినిమా ఎక్స్‌ప్లోర్‌ చేస్తుంది. ఈ సినిమా ఒక చర్చకు తావిస్తోంది. జనం మాట్లాడు కునే సినిమా అవుతుంది. తెలుగులో ఇది చాలా స్పెషల్‌ ఫిల్మ్‌ అవుతుంది.
అనుపమ ఈ కథ వినగానే చాలా ఎమోషనల్‌ అయ్యారు. ఇందులో ఆమెను గొప్ప పెర్ఫార్మర్‌గా చూస్తారు. ఇప్పటివరకు చూసిన అనుపమ వేరు, ఈ సినిమాలో చూసే అనుపమ వేరు.
మనాలి, ధర్మశాల ఇలా ఎన్నో అద్భుతమైన లొకేషన్‌లో వందమంది క్రూతో కలిసి ఈ సినిమాని షూట్‌ చేశాము. ఈ సినిమా చూస్తున్నప్పుడు మీకు ప్రతిసారి సర్‌ప్రైజ్‌ ఎలిమెంట్స్‌ వస్తూనే ఉంటాయి. ట్రైలర్‌కి చాలా అద్భుతమైన రెస్పాన్స్‌ ఉంది. ఇండిస్టీలో ఉన్న దాదాపు అందరూ కూడా చాలా పాజిటివ్‌గా రెస్పాండ్‌ అవుతున్నారు. ప్రస్తుతానికి నాకు అన్ని వైపుల నుంచి చాలా పాజిటివ్‌గా ఉంది.
ఈ సినిమాలో ఉన్న ఒక క్యారెక్టర్‌ని దాస్తున్నారని చాలా మంది అడుగుతున్నారు. అవును.. కచ్చితంగా దాస్తున్నాం. అది మీరు సినిమాలోనే చూడాలి (నవ్వుతూ). గోపి సుందర్‌ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశారు. ఆయన ఈ కథ విని చాలా సర్‌ప్రైజ్‌ అయ్యారు. ఆయన మ్యూజిక్‌ ఈ సినిమాకి బిగ్‌ ఎసెట్‌.
సురేష్‌ బాబు సపోర్ట్‌ మర్చిపోలేము. ఆయన సినిమా చూసి ఇంత బిగ్‌ స్కేల్‌ లో ఎలా తీశారని మమ్మల్ని అప్రిషియేట్‌ చేశారు. మంచి కంటెంట్‌ నమ్మి చేసిన సినిమా ఇది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad