- Advertisement -
గొనె శ్రీనివాసరావు… మాజీ జెడ్పిటిసి
నవతెలంగాణ – మల్హర్ రావు
దశాబ్ద కాలంగా అంకితభావం, కృషి, నిబద్ధతతో ప్రజల పక్షాన నిలవడమే కాక.. ప్రభుత్వానికి, ప్రజల మధ్య వారధిగా నిలిచింది. 10వ వార్షికోత్సవం జరుపుకుంటున్న నవతెలంగాణ దినపత్రికకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. అభ్యుదయ పత్రిక భవిష్యత్తులో విజయం, వృద్ధి కొనసాగాలి.
- Advertisement -