- Advertisement -
సలేంద్ర రాజన్న యాదవ్…తెలంగాణ ఉద్యమ కారుడు, గాయకుడు
నవతెలంగాణ – మల్హర్ రావు
సంబండ వర్గాల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో ప్రజల పక్షాన ఉండి సమస్య పరిష్కరానికి కృషి చేస్తుంది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తనదైన శైలిలో అధికార పార్టీకి, అధికారులకు, ప్రజలకు వారధిగా ఉంటూ ప్రజా పోరాటం చేసిన పత్రిక. అనుదినం జనస్వరంగా సమస్యపై సమరం చేస్తూ ప్రజలకు, కర్షకులకు, శ్రామికులకు అండగా ఉంటుంది. నవతెలంగాణ 10వ వార్షికోత్సవం సందర్భంగా యాజమాన్యానికి, సిబ్బందికి, విలేకరులకు శుభాకాంక్షలు.
- Advertisement -