నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా మిర్యాలగూడ,యస్.వి గార్డెన్స్ నందు ఆదివారం గుర్రంపోడు మండలం ఉట్లపల్లి వగ్రామానికి చెందిన జక్కు భిక్షం రెడ్డి – విమలమ్మ, ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరై వధూవరులైన*అశోక్ రెడ్డి – కావ్య,లను ఆశీర్వదించిన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండన్నపరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ జక్కు ప్రభాకర్ రెడ్డి,తుమ్మలూరు వెంకటరెడ్డి, మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అనుముల అనంత రెడ్డి, వెల్దండ కిరణ్ కుమార్ రెడ్డి,జక్కు వెంకటరెడ్డి,జక్కు నర్సిరెడ్డి,సబ్బు బలరాం రెడ్డి,చామల మధుసూదన్ రెడ్డి,బుసిరెడ్డి మట్టా రెడ్డి,కలగాని భరత్ తేజ, ఫౌండేషన్ సభ్యులు వేణు మరియు ఉట్లపల్లి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన బుసిరెడ్డి పాండన్న
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES