- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని గోవింద్ పెట్ ఎంఎల్ఏ పైడి రాకేష్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం లబ్దిదారులకు సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రమేష్ ప్రంశాత్ సుధీర్ రాజు ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -