– బండారి గ్రూప్స్ విజయలక్ష్మి హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ బండారి సుజాత
నవతెలంగాణ కంఠేశ్వర్ : పత్రికా రంగంలో ఒక ప్రత్యేకతను నవతెలంగాణ దినపత్రిక సంతరించుకుంది. ప్రజా సమస్యలపై తనదైన శైలిలో పత్రికలో ప్రభుత్వానికి, అధికారుల దృష్టికి వార్తా కథనాల ద్వారా సమస్యలను తీసుకువస్తుంది. పరిష్కారం చూపే పని నవతెలంగాణ పత్రిక చేస్తున్నది. వైద్యులకు సంబంధించిన వార్తలను ప్రచురిస్తూ, ప్రజలకు అవగాహన కోసం కథనాలు అందిస్తూ చైతన్యం చేస్తున్నది. ప్రజా సమస్యల పరిష్కారానికి మార్గదర్శకత్వం చూపే, వెలుగు రేఖగా మరింత ప్రకాశించాలని ఆకాంక్షిస్తూ నవ తెలంగాణ దినపత్రిక పదో వార్షికోత్సవం సందర్భంగా పత్రికా విలేకరులకు, యాజమాన్యానికి, సిబ్బందికి పాఠకులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
నవతెలంగాణ శైలి ఎంతో ప్రత్యేకమైంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES