- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని కేమ్రాజ్ కల్లాలి గ్రామంలో బిచ్కుంద సివిల్ కోర్టు న్యాయాధికారి ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును శనివారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో బిచ్కుంద సివిల్ కోర్టు జడ్జి వినీల్ కుమార్, పలువురు లాయర్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద జూనియర్ సివిల్ కోర్టు జడ్జి వినీల్ కుమార్, అడ్వకేట్లు లక్ష్మణరావు, విట్టల్ రావు, సుదర్శన్ రావు, మహమ్మద్, రాజు, జుక్కల్ ఎస్హెచ్ఓ నవీన్ చంద్ర, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -