- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ డివిజన్ నూతన కమిటీ నియమించారు. గౌరవాధ్యక్షులు జి. నరేందర్, అధ్యక్షులు రాధా కిషన్, కార్యదర్శి సాంబశివరావు, కోశాధికారి బాల దుర్గయ్య, ఉపాధ్యక్షులు గా గంగాధర్, మేరీ జార్జ్, ప్రసాద్, చంద్రశేఖర్ సహాయ కార్యదర్శిలు గా లలిత,ఎస్. బాలయ్య, బుచ్చి రాములు,బి అబ్బయ్య లను నియమించారు.
- Advertisement -