Thursday, August 28, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్వినాయకుడికి మాజీమంత్రి పూజలు 

వినాయకుడికి మాజీమంత్రి పూజలు 

- Advertisement -

నవతెలంగాణ-పాలకుర్తి
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం వినాయకుడిని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad