- Advertisement -
ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నవతెలంగాణ తెలుగు దినపత్రిక ప్రజల పక్షాన నిలబడే ఏకైక పత్రిక అని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. పత్రిక పదో వార్షికోత్సవం సందర్భంగా యజమాన్యానికి, సిబ్బందికి, విలేకర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి తీసుకుపోయే వారధిగా మున్ముందు మరింత కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు.
- Advertisement -

                                    

